- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో వ్యాపార సంఘాల లాక్ డౌన్
by Shyam |

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ వ్యాపార సంఘాలు కరోనా కట్టడికి స్వచ్ఛంద బంద్‌కు సిద్ధం అయ్యారు. సిద్దిపేట పట్టణంలోని పాత వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బస్టాండ్, మార్కెట్ రోడ్ నుంచి వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్నందున లాక్ డౌన్ రేపటి ఆదివారం నుంచి ఈ నెల చివరి వరకూ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.
Next Story