- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేపటి నుంచి యాదగిరిగుట్టలో లాక్‌డౌన్
by Shyam |

X
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న వేళ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ అధికారులు ఈ నెల 11 నుంచి లాక్‌డౌన్ విధించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తెలిచి, సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు బంద్ చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ జంపాల రజిత ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా అందరూ మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలని కోరారు.
Next Story