- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాల్వాయిలో లాక్‌డౌన్
by Shyam |

X
దిశ, నాగార్జున సాగర్ : గుర్రంఫోడు మండలం పాల్వాయి గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ నిర్మల మాట్లాడుతూ ఆదివారం నుంచి ఆగష్టు 31 వరకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు విధించినల్లు పేర్కోన్నారు. మాస్కులు దరించని వారికి 500 రూపాయాలు జరిమానా విధిస్తామన్నారు. కిరాణ, చికెన్ దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు, మిర్చి బండ్లు పూర్తిగా బంద్ చేయాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే రు.1000 నుండి రు .2000 వేల వరకు జరిమానాలు విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు తదితరులు పాల్గోన్నారు.
Next Story