- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి అరకులో లాక్‌డౌన్..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. ఈ ఉధృతిని చూసి రాష్ర్ట ప్రజలు తీవ్ర భయాందోళనకు దిగుతున్నారు. దీంతో వైరస్ కట్టడి చేయడానికి నేటి నుంచి విశాఖలో లాక్‌డౌన్ అమలు కానుంది. ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకృయ మొదలెట్టడంతో, ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈ నెల 16 వరకూ అరకులో కార్యకలాపాలు నిలివేస్తున్నట్టు ప్రకటించారు.
Next Story