- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
త్రిపురలో మళ్లీ లాక్‌డౌన్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు మరోమారు లాక్‌డౌన్ ను విధిస్తున్నాయి. తాజాగా త్రిపురలో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నది.
Next Story