నకిలీ గోల్డ్‌తో రూ.2.50కోట్ల లోన్

by Anukaran |
నకిలీ గోల్డ్‌తో రూ.2.50కోట్ల లోన్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. మహేశ్వరం మండలంలోని ఆంధ్రాబ్యాంకులో ఓ వ్యక్తి నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.2.50కోట్ల రుణం పొందాడు. పరిచయస్తుల పేర్ల మీద లోన్‌ తీసుకొని ఇలా నాలుగేళ్లుగా బ్యాంక్‌ను మోసం చేస్తున్నాడు. విషయం వెలుగు చూడటంతో మోసం చేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బ్యాంక్‌ సిబ్బందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed