- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జెరం
X
సెప్టెంబర్ 17 విలీనమా విముక్తా
4500 మంది త్యాగాలు మరచి
ఎటూ తేల్చుకోలేక
సిగ పట్లు పట్టుకుంటున్న దినం
నాకు సలసల జెరం వస్తూ ఉంటుంది
నెపం ఏదైతేనేం
సత్యం అహింస సహాయ నిరాకరణ
నిరాహార దీక్ష పరమపదించిన
జనవరి 30 వచ్చిందంటే చాలు
నాకు టైఫాయిడ్ జెరం వచ్చింది
ఏ మతంలోనూ సర్దుబాటు కాలేక
ఆత్మగౌరవం హననమై అవమానాల పాలై
అక్టోబర్ 29న సకల సారాల
బౌద్ధాన్ని స్వీకరించినప్పుడు
ఎన్ని చెద్దర్లు కప్పినా తగ్గని
నేను చలిజెరం బారిన పడతాను
3588 రోజులు నిందితుడై
నిరపరాధిగా విడుదలైనప్పుడు
న్యాయ దేవత కళ్ళకు కట్టిన
గాంధారి గంతలు విప్పిప్పుడు
ఏప్రిల్ 4 నాలికంతా చేదు చేదు
ఏమైందో ఏమో కానీలో
జెరం కొడుతుంది
-జూకంటి జగన్నాథం
94410 78095
Advertisement
- Tags
- Poem
Next Story