- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో ఖాతాలో మరో రికార్డు.. ఏంటంటే.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల పుణ్యమా.. అని మద్యం అమ్మకాలు అక్కడ జోరందుకున్నాయి. ప్రచార హోరును మించి మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఉప ఎన్నికల పుణ్యమా అని మద్యం వ్యాపారుల పంట పండుతుంటే మందుబాబుల ఆరోగ్యానికి అది సవాల్ విసురుతోంది. ఏప్రిల్ 30న ఈటల రాజేందర్ వ్యవహారం వెలుగు రావడంతో హుజురాబాద్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.
శ్రావణం ఎఫెక్ట్..
ఆగస్టులో మద్యం అమ్మకాలు కొంతమేర తగ్గాయి. అయితే శ్రావణం మాసం కావడంతో ఈ నెలలో మద్యం అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా వేస్తున్నారు. లేనట్టయితే ఈ నెలలో కూడా సేల్స్ రికార్డు బ్రేక్ చేసేవని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడం మాత్రం విశేషం.
=====================================
నెల స్టేషన్ లిక్కర్ (కేసులు) బీర్ (కేసులు) సేల్స్ (లక్షల్లో)
=====================================
ఏప్రిల్
హుజురాబాద్ 7775 8270 707.41
జమ్మికుంట 11286 8637 892.99
మే
హుజురాబాద్ 11472 10734 989.30
జమ్మికుంట 11474 9688 943.76
జూన్
హుజురాబాద్ 13464 15896 1170.06
జమ్మికుంట 12814 12628 1067.54
జులై
హుజురాబాద్ 14766 12624 1278.55
జమ్మికుంట 15165 10733 1204.55
ఆగస్ట్
హుజురాబాద్ 9672 10690 844.74
జమ్మికుంట 11197 9657 905.94.