భర్తను తల్లితో పంచుకున్న మహిళ.. సోదరికి కూడా ఛాన్స్

by Hajipasha |   ( Updated:2022-09-22 12:14:46.0  )
భర్తను తల్లితో పంచుకున్న మహిళ.. సోదరికి కూడా ఛాన్స్
X

దిశ, ఫీచర్స్: మహిళలు దేన్నయినా ఇతరులతో పంచుకునేందుకు అనుమతిస్తారేమో కానీ, కట్టుకున్న భర్తపై మరొకరి కన్ను పడితే మాత్రం సహించరు. పోనీ పాశ్చాత్య దేశాల్లో మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్స్ కామన్ అనుకున్నప్పటికీ.. ఏ స్త్రీ కూడా సొంత తల్లి, చెల్లితో భర్తను షేర్ చేసుకోదు. కానీ యూఎస్‌లో నివసిస్తున్న మాడి బ్రూక్స్ అనే మహిళ మాత్రం తన మామ్‌తో పాటు కొన్నిసార్లు సిస్టర్‌ను కూడా భర్తతో శృంగారానికి అనుమతించింది. తను మూడ్‌లో లేనప్పుడు భర్తతో ఆమె తల్లి ఎంజాయ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

టిక్‌టాక్‌ వీడియోలో తన అనుభవాన్ని వెల్లడించిన బ్రూక్స్.. 'నేను, నా తల్లి ఇద్దరం స్వింగర్స్‌గా ఉండటం చాలా బాగుంది. ఎందుకంటే నేను మూడ్‌లో లేనప్పుడు ఆమెను నా భర్తతో ఉండనిస్తాను. వారిద్దరి సెక్సువల్ రిలేషన్‌కు వారానికి రెండుసార్లు పర్మిషన్ ఇచ్చాను' అని పేర్కొంది. మొత్తానికి ఇలా ముగ్గురు కలిసి ఓపెన్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నామని తెలిపిన ఆమె.. మరో వీడియోలో కొన్నిసార్లు తన చెల్లెలికి కూడా అవకాశమిస్తానని వెల్లడించింది. భర్తను సంతోషంగా ఉంచేందుకు అతన్ని తన చెల్లెలితో ఆడుకోనిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారగా.. ఈ ఫ్యామిలీ అసాధారణ డైనమిక్స్‌తో నెటిజన్లు కలవరపడ్డారు.

ఈ మేరకు బ్రూక్స్ వీడియోలపై స్పందించిన ఒక యూజర్.. 'ఒక ఏడాదికి తగినంత స్టఫ్ చూసేశాను. అందుకే TikTok నుంచి బయటకొచ్చేశా' అని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది YouGov నిర్వహించిన ఒక పోల్‌లో దాదాపు నాలుగింట ఒక వంతు అమెరికన్లు ఇలాంటి ఓపెన్ రిలేషన్ కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని తేలింది. వీరిలో 21 శాతం మంది భార్యలుంటే.. 30 శాతం మంది భర్తలు ఉన్నారు.

రూమ్‌లో నగ్నంగా అక్కాతమ్ముడు.. తల్లి సడెన్ ఎంట్రీతో..

పీరియడ్స్‌లో SEX.. ఆయుర్వేదం ఏం చెప్తోంది?

ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ముద్దులను డెలివరీ చేసిన బాయ్

Advertisement

Next Story