Millets: మిల్లెట్స్ ఎందుకు తినాలి?

by Vennela |
Millets: మిల్లెట్స్ ఎందుకు తినాలి?
X

దిశ, వెబ్ డెస్క్: Millets: ప్రధాని మోదీ పదేపదే మిల్లెట్స్‌(Millets)(సిరిధాన్యాలు) తినమంటున్నారు. దీనికి బలమైన కారణాలున్నాయి. మిల్లెట్స్‌(Millets)లో పోషక విలువలు ఎక్కువ. మిల్లెట్స్‌(Millets)లో ఉండే ఫైబర్(Fiber) జీర్ణవ్యవస్థకు మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్(Diabetes) ఉన్నవారు వీటిని తినవచ్చు. వీటిలో మాంసకృత్తులు, ఐరన్(Iron), కాల్షియం(Calcium) కలిగి ఉండటంతో ఎముకలకు బలాన్ని ఇస్తాయి. అధిక బరువు ఉన్నవారు మిల్లెట్స్(Millets) తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.

Next Story

Most Viewed