- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండే ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం సమ్మర్ మొదలైంది. భానుడు తన భగ భగలతో ప్రతాపం చూపెతున్నాడు. మండే ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి క్రమంలో వరణుడు తన ప్రతాపం చూపెడుతుండు. మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి.
ఇది ఎండాకాలం కాదేమో, వర్షాకాలం వచ్చిందేమో అనేలా వర్షాలు పడుతున్నాయి. దీంతో అందరికీ ఓ డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అసలు ఎండ కాలం కధా, వర్షాలు ఎందుకు పడుతున్నాయని, అయితే దీనికి ఓ కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?
మండిపోయే ఎండుల ఉంటాయని భయపడుతున్న వేళ జోరుగా వర్షాలు పడుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే దక్కన్ పీఠభూమి ప్రాంతం కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆవర్తన ద్రో ణులు ఏర్పడుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా మరఠ్వాడ ప్రాంతం సమీపంలో ఉండటం వలన క్యుమలోనింబస్ మేఘాలు ఏర్పడి, వాటి ప్రభావంతో అధిక వర్షపాతం నమోదు అవుతుందంట. వీటి కారణంగానే మండే ఎండల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయంట.