- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఈస్టర్ పండగ.. యేసుని శిలువ వేసిన తర్వాత మూడో రోజు ఏం జరిగిందంట?
by Prasanna |
X
దిశ, ఫీచర్స్ : ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి యేసు సిలువ వేయబడ్డాడు. ఆ రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. తాను సమాధి నుండి మూడవ రోజు పునరుత్థానంగా తిరిగి వస్తానని ప్రజలకి చెప్తాడు. యేసు పునరుత్థాన దినాన్ని ఈస్టర్‌గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 31 న ఈస్టర్ వచ్చింది. క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండగలలో ఇది కూడా ఒకటి.
యేసు మనుష్యకుమారునిగా జన్మించి మరణాన్ని ఓడించి సమాధి నుండి లేచిన రోజు ఆదివారం. అందుకే ఆదివారం ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఈస్టర్ ఉదయం అందరూ స్మశానవాటికకు వెళ్లి క్రైస్తవ నాయకులతో కలిసి ప్రార్థనలు చేస్తారు. కుటుంబాలు తమ వారి సమాధిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరిస్తారు. పునరుత్థానుడైన యేసు తమ వారిని క్షమించి స్వర్గానికి తీసుకువెళ్లాలని ప్రార్థిస్తారు.
Advertisement
Next Story