- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలు ఇవే.. వీటితో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. శరీర భాగాల సరైన పనితీరులో రక్తం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణ సాఫీగా సాగి రక్తం పలచగా ఉంటే ఏ రోగాలు కూడా దరిచేరవు. అదనంగా, వారు గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు, ప్రాణాంతక వ్యాధుల రాకుండా ఉంటాయి. ప్రస్తుతం మనలో చాలా మంది గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం చాలామంది వైద్యులు గుండె సమస్యలు రాకుండా రక్తాన్ని పలుచగా చేసేందుకు ఖరీదైన మందులను వాడుతున్నారు. అయితే కొందరు ఎన్ని మందులు రక్తం మామూలుగానే ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారపదార్థాలు తీసుకుంటే, వ్యాధుల బారిన పడకుండా ఉంటారని వారు అంటున్నారు.
రక్తం పల్చగా చేసేందుకు అల్లం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో పెద్ద మొత్తంలో సాలిసైలేట్, ఆస్పిరిన్ వంటి రసాయన కారకాలు ఉన్నాయి, వీటిని రోజూ ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాకుండా, అల్లం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రక్తం పల్చబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. బ్లడ్ సమస్యలను నివారించడానికి బ్లూబెర్రీస్‌తో పాటు, మీరు రోజూ స్ట్రాబెర్రీలను కూడా తీసుకోవచ్చు.