- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రాశి వారికి ఉగాది ముందు గుడ్ న్యూస్.. జీతం పెరిగే అవకాశం?
దిశ, వెబ్‌డెస్క్ : రాశుల ఆగమనం వలన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ప్రతి రాశి మీద ప్రభావం చూపుతుంది. దీంతో ఒక్కరాశికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో, బుధ గ్రహాన్ని సౌర వ్యవస్థ యొక్క యువరాజు అని పిలుస్తారు. మన సౌర వ్యవస్థలో చంద్రుని తర్వాత, బుధుడు అత్యంత వేగంగా కదులుతుంటాడు. బుధుడు ప్రతి 23 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. కాగా మార్చి16న మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.మీనరాశిలో బుధుడు, బృహస్పతి కలయిక ఉండబోతోంది. దీంతో ఏ రాశుల వారి అదృషటమో చూద్దాం.
మేష రాశి : ఈరాశి వారు బుధుడి సంచారం వలన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
వృషభ రాశి : మీన రాశిలోకి బుధుడి సంచారం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు పని చేసే కార్యాలలో జీతాలు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
మిథున రాశి :ఈ రాశి వారికి చేపట్టిన పనులన్నీ పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది.
కర్కాటక రాశి : ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి. వివాహం కాని వారికి త్వరలో వివాహం అయ్యే అవకాశం ఉంది.
Also Read..
మంగళ వారం : మీ ఇంట్లో ఆంజనేయుడి ఫొటో ఉందా.. ఈ విషయాలు తెలుసుకోండి