- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాను తప్పక పాటించాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం సమస్య చాలా మందిలో తలెత్తుతోంది. మనం తీసుకొన్న ఆహారం త్వరగా డైజేషన్ కాక కడుపు ఉబ్బరంగా మారి.. దీంతో గ్యాస్ర్టిక్ సమస్యలు ఏర్పడి.. మలబద్ధకం వస్తుంది. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణమే. అలాగే ఎన్నో వ్యాధులను కూడా తెచ్చిపెడుతోంది. ఇది అర్షమొలలకు కూడా దారి తీస్తుంది. దీని నుంచి ఉపశమనం కలగాలంటే ఈ చిట్కాలను పాటించండి.
*మలబద్ధకం సమస్యతో బాధపడుతోన్న వారు ఫ్రైడ్ రైస్ ఆహార పదార్థాలనే తక్కువగా తీసుకోవాలి.
*మసాలాలను, అలాగే మంసాహారాలు ఎక్కువగా తినకూడదు.
*ఈ సమస్యకు పరిష్కారం... 200 గ్రాముల సోంపు. 50 గ్రాముల సుక్ ముక్, 20 గ్రా నల్ల ఉప్పు, 50గ్రా నువ్వులు, వాము తీసుకొని పొడి చేయాలి.
*భోజనం చేశాక ఒక గ్లాసు గొరువెచ్చని నీటిలో స్పూన్ పొడి తీసుకోవాలి. లేకపోతే డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.
* ఈ చిట్కాను పాటించడం వల్ల మీరు మలబద్ధకాన్ని తరిమి కొట్టొచ్చు.
ఇవి కూడా చదవండి:
R21/Matrix-M : మలేరియా నివారణకు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్న పరిశోధకులు