- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వక్షోజాలు పెద్దగా ఉంటేనే వివాహం..! పెళ్లి చూపుల్లో ముందు చూసేది ముఖం కాదు.. వాటినే..!!
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని ప్రాంతాలను, రాష్ట్రాలను బట్టి వారి ఆచార, సాంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలను జరుపుతుంటారు. పెళ్లికి ముందు జరిగే లాంఛనాలు, పద్ధతులు కూడా ప్రాంత వ్యవహారశైలిని బట్టి మారుతూ ఉంటాయి. అసలు పెళ్లి జరగాలంటే ముందుగా అమ్మాయికి, అబ్బాయికి పరిచయం చాలా ముఖ్యం. లవ్ మ్యారేజ్ చేసుకునే వారు అయితే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఒకరి అభిప్రాయాలను ఒకరు, ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుంటారు. మరి అరేంజ్ మ్యారేజ్ అంటే వధువు, వరుడు పెళ్లి చూపులు చూసుకుని వారిద్దరికి నచ్చితే ఓకే చెప్పుకుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రంలో పెళ్లిచూపులు కూడా చాలా విచిత్రంగా జరుగుతాయి. పెళ్లి చూపులకు వచ్చిన వరుడు అమ్మాయి చదువు, ఆస్తి, అందం చూసి ఓకే చెప్పడంట. ఆమె వక్షోజాలు చూసి అవి నచ్చితేనే ఓకే చెబుతాడంట. వింటుంటేనే చాలా వింతగా ఉంది కదా. మరి ఇంతటి విచిత్రమైన పెళ్లిచూపులు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ పసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో పెళ్లి చూపుల్లో ఈ వింత ఆచారం పాటిస్తారు. దీవుల్లో నివసించే ప్రాచీన ఆదిమ జాతికి చెందిన వారి గ్రామపెద్దలు పూర్వం కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను పాటించాలని శాసనం చేశారు. దీంతో ఆయా తెగల వారు ఇప్పటికీ ఆ ఆచారాలను పాటిస్తున్నారు. ఆ ఆచారాల్లో ఒకటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో పెళ్లి చూపులు జరిపినప్పుడు యువకుడు ముందుగా యువతి ముఖం చూడకుండా ఆమె వక్షోజాలను చూస్తాడట. యువతి ఛాతీ అతడికి నచ్చితేనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట. లేదంటే నిర్మొహమాటంగా అక్కడనుంచి వెళ్లిపోవచ్చనే వింత ఆచారం ఈ తెగలో ఉంది. ఈ వింత ఆచారం వలన అక్కడి ప్రజలు వివాహనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్లు స్పష్టంగా తెలుస్తోంది.
శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్షోజాలను చూడడం’ అనే వింత ఆచారాన్ని రూపుమాపాలని అక్కడి యువతులు కోరుతున్నారు. ఇలాంటి వింత ఆచారాల కారణంగా ఆ తెగ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతుంటే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత ఆచారాలను పాటించడం సరికాదంటున్నారు.
Read more: