- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదికి ఒక్కసారి తిన్నా చాలు.. అది బ్రతికేస్తుంది... ఏంటది చెప్పు...?
by S Gopi |
X
దిశ, వెబ్ డెస్క్: చాలామందికి తేళ్ల గురించి ఓ విచిత్రమైన విషయం తెలియదు. అదేమంటే.. అవసరమైతే అవి ఏడాదికి ఒక్కసారి తిన్నా కూడా అది బతికేస్తుందంటా. అంతేకాదు అవి మొత్తం దాదాపుగా 2 వేల జాతులుగా ఉండే తేళ్లు గట్టి పిండాలంటా. అందుకే అవి ఎలాంటి వాతావరణంలోనైనా అవి బ్రతకగలవంటా. ఒకవేళ వాటికి ఆహారం దొరకకపోతే అవి జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. దీంతో అవి ఏడాదికి ఒకసారి భోంచేసినా చాలంటా. అయితే, ఈ తేళ్లను శాస్త్ర వేత్తలు మంచులో గడ్డకట్టించి పరీక్షించారంటా. అవి మర్నాడు ఎండ తగలగానే నడవడం స్టార్ట్ చేశాయంటా. దీంతో ఆ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారంటా. అయితే, నేలలో బొరియలు చేసుకునేవి మట్టిలేకపోతే మాత్రం బతకలేవంటా.
Advertisement
Next Story