- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Punishments: పురాతన కాలంలో ఉన్న భయంకరమైన శిక్షలివే !
దిశ, వెబ్ డెస్క్ : పురాతన కాలంలో మనకి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇపుడున్న కాలంలో ఎవరైనా తప్పు చేస్తే కేసు పెట్టి జైలుకు తీసుకెళ్తున్నారు . కానీ అప్పటిలో శిక్షలు భయంకరంగా ఉండేవట. అవేంటో ఇక్కడ చూద్దాం.
1. ఎవరైనా దేశ అపరాధిని ఒక ముళ్ళతో నిండిన ఐరన్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసే వారు. దాంతో ఆ మనిషి నట్లయితే ముళ్ళు గుచ్చుకునేవి. అలా ఆ వ్యక్తి నిలబడి పడుకోవడం వల్ల 7 రోజుల్లో చనిపోయేవాడు.
2. పురాతన కాలంలో ఒక శిక్ష ఎలా ఉండేదంటే గొంతుకు ఒక పదునైన ఐరన్ తో ముళ్లను కట్టే వారు. ఆ వ్యక్తి కొంచమైన గొంతు కదిలిస్తే ఆ పదునైన ముళ్ళు గుచ్చుకొని రెండు మూడు రోజుల్లో చనిపోయేవారు.
3. 1220 లో ఒక శిక్ష ఎలా ఉండేదంటే మనిషిని గుర్రానికి కట్టి వదిలేసే వాళ్లు. గుర్రం పరుగెడుతూ ఉండేది. అలా ఆ వ్యక్తి భయంకరంగా నొప్పులతో చనిపోయే వాడు.
4. వెదురు చెట్లు ఒక రోజు లోనే 6 ఇంచులు పెరుగుతాయి. దీన్ని గ్రీసు వారు చాలా తెలివిగా అలోచించి అపరాధులను వాటి మీద పడుకోబెట్టేవారు. అవి రెండు మూడు రోజులకు ఆ వ్యక్తి యొక్క శరీరంలో గుచ్చుకుపోయేవి . నరక వేతన అనుభవిస్తూ చనిపోయేవాడు