యూరిన్ టెస్ట్‌తో గుండె జబ్బు నివారణ.. తాజా వెల్లడి!

by Anjali |   ( Updated:2023-09-17 11:04:49.0  )
యూరిన్ టెస్ట్‌తో గుండె జబ్బు నివారణ.. తాజా వెల్లడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో రోజురోజుకు మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. కాగా ఈ విధంగా ముందస్తు వ్యాధి లక్షణాలు గుర్తించినట్లయితే మీరు ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అయితే చిన్న యూరిన్‌ టెస్ట్‌తో గుండె జబ్బులను గుర్తించవచ్చని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. చాలా కాలంగా అధిక మోతాదులో యూరినరీ ఆల్‌బుమీన్‌ ఎక్సర్షన్‌ సెరమ్‌ క్రెటినిన్‌ ఉన్న వారికి గుండె ఫెయిల్యూర్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. కాగా 28 నుంచి 75 వయసున్న ఏడు వేల మందిపై 11 ఏళ్ల పాటు ఈ పరిశోధన చేయడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed