- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Naga Panchami: రేపే నాగ పంచమి.. పుట్టలో పాలు పోసేందుకు శుభమూహూర్తం ఇదే..
by Sujitha Rachapalli |
X
దిశ, ఫీచర్స్:నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించుకునే హిందూ పండుగ నాగ పంచమి.. ఈ ఏడాది ఆగస్టు 9, శుక్రవారం రోజున జరుపుకోనున్నారు. హిందూ పురాణాల్లో అపారమైన ప్రాముఖ్యతను కలిగిన ఈ ఫెస్టివల్ ను.. భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఆచారంతో నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో పండగను ఈ ముహూర్తంలో సూచిస్తున్నారు పూజారులు.
నాగ పంచమికి పూజా ముహూర్తం ఉదయం 5:47 నుండి 8:27 వరకు ఉంటుంది, ఆచారాలను నిర్వహించడానికి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వ్యవధి ఉంది. పంచమి తిథి ఆగష్టు 9 తెల్లవారుజామున 12:36 గంటలకు ప్రారంభమై, ఆగష్టు 10 తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. గుజరాత్‌లో నాగ పంచమి ఆగస్టు 24 శనివారం నాడు ఆచరిస్తారని తెలిపారు నిపుణులు.
Advertisement
Next Story