తాళి కట్టు శుభవేళ.. మే, జూన్‌లో పెళ్లి ముహుర్తాలు ఇవే..

by samatah |   ( Updated:2023-04-25 11:00:26.0  )
తాళి కట్టు శుభవేళ.. మే, జూన్‌లో పెళ్లి ముహుర్తాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి సందళ్లు మొదలవబోతున్నాయి. కళ్యాణం, కమనీయం అంటూ అందరి ఇంట సందడి స్టార్ట్ అవుతుంది. బంధు మిత్రుల సమక్షంలో రెండు మనుసుల నూరేళ్ల జీవితం మొదలు కానుంది.

పెళ్లి చేసుకోవడానికి మంచి ముహుర్తాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు.కొంత మంది పెళ్లి నిశ్చయించుకొని మంచి ముహుర్తం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వచ్చే నెల, మే, జూన్‌లో ఎప్పుడెప్పుడు మచి ముహుర్తాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హిందూ సంప్రదాయం ప్రకారం, శుభప్రదమైన వివాహ తేదీని పరిగణనలోకి తీసుకోని వివాహం చేసుకోవడం దంపతుల మధ్య బంధం ఏడు జన్మల పాటు కొనసాగేలా చేస్తుంది. శుభ ముహూర్తంలో పవిత్రమైన వాగ్దానాలు చేయిస్తూ పెళ్లిళ్లు జరిపిస్తుంటారు పండితులు.

మే నెలలో పెళ్లి ముహుర్తాల తేదీలు ఇవే..

మే.. 6, 8,9,10,11,15,16,20,29,30.. ఈ రోజుల్లో వివాహాలకు మంచి ముహుర్తం ఉందంట.

జూన్ నెలలో పెళ్లి ముహుర్తాల తేదీలు ఇవే..

జూన్.. 1,3,5,6,7,11,12,23,24,26,27 ఈరోజుల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయంట.

Also Read..

మూడు సెకన్ల డంబెల్ వర్కవుట్‌తో సిక్స్ ప్యాక్ బాడీ.. 100% పక్కా..

Advertisement

Next Story