- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క లీవ్ లేదు.. 70 ఏళ్లుగా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్న 83 ఏళ్ల వృద్ధుడు...
దిశ, ఫీచర్స్ : 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అన్నట్లు.. మన టాలెంట్‌కు వాల్యూ ఉన్నప్పుడే మంచి సాలరీ కూడా డిమాండ్ చేయాలి. అప్పుడే లైఫ్‌లో సెటిల్ కావచ్చనేది నేటి యువత ఆలోచన. ఏ మాత్రం తేడా కొట్టినా మరో కంపెనీకి జంప్ అయిపోవడం ఈ రోజుల్లో కామన్. ఏ సంస్థ అయినా తన ఉద్యోగికి తగిన వేతనం, గౌరవం ఇవ్వనప్పుడు సాధారణంగా జరిగేది ఇదే. కానీ 83 ఏళ్ల వృద్ధుడు సింగిల్ లీవ్ లేకుండా 70 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
50 ఏళ్ల క్రితం(1980) బ్రెయిన్ చార్లే అనే వ్యక్తి ఇంగ్లాండ్‌లోని 'క్లార్క్ షూ' కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 15 ఏళ్లకే కుటుంబ బాధ్యత తీసుకున్న తాను.. ఫస్ట్ సాలరీ కింద రెండు పౌండ్ల మూడు షెల్లింగ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత సదరు కంపెనీ షాపింగ్ అవుట్‌లెట్‌గా(1993) మారడంతో అందుకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుని అక్కడే వర్క్ కంటిన్యూ చేశారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసున్న ఈ వృద్ధుడు.. తనకు రెస్ట్ తీసుకోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. ఎనిమిదేళ్ల కిందట భార్య చనిపోయిందని, ఇప్పుడు ఇంటికెళ్లే పని కూడా లేదని తన పరిస్థితిని వివరించారు.