- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Love: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే.. వీటిని ఖచ్చితంగా చేస్తుంది!
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ప్రేమ, ప్రేమించుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎక్కువగా అబ్బాయిలే.. అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే.. వీటిని ఖచ్చితంగా చేస్తుంది.అవేంటో ఇక్కడ చూద్దాం.
1. అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే సీక్రెట్‌గా మీ మీద ఓ కన్నేసి ఉంచుతుంది. ఆమె చూసే సమయంలో పొరపాటున మీరు చూస్తే ఎవరో కొత్త వారిని చూసినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాలిసిన విషయం ఏంటంటే అమ్మాయికి మీ మీద ప్రేమ ఉంది కాబట్టే మిమ్మల్ని చూస్తూ ఉంటుంది.
2. ఆ అమ్మాయి మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే, మీ గురించి ఎవరైనా చెప్తుంటే చాలా ఇంట్రెస్టుగా వింటుంది. అంతే కాకుండా మీ మీద కోపం ఉన్నట్టు పైకి నటిస్తుంది.
3. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే మీ గురించి సీక్రెట్‌గా అన్ని తెలుసుకుంటుంది. మీరు , మీ స్నేహితులతో ఏలా ఉంటారు? అందరితో ఎలా ఉంటారు? అమ్మాయిలతో ఎలా ఉంటాడు ? మీకు ఏవంటే ఎక్కువ ఇష్టం అని ఇలా అన్ని తెలుసుకుంటాది.
ఇవి కూడా చదవండి : అమ్మాయిలు వాటిని కోరుకుంటే తప్పేంటి.. సోనాలిపై ఉర్ఫీ ఫైర్