- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండు సీక్రెట్ బయటపెట్టిన Lalithaa Jewellery M.D.. అసలు ముచ్చట ఇదే!
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని కొటేషన్స్ ప్రజలను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంటాయి. దీంతో వారు ఈజీగా ఫేమస్ అయిపోతారు. అలాంటి వారిలో ఒకరు లలితా జ్యూవెల్లరి ఎండీ కిరణ్ కుమార్. డబ్బులు ఊరికే రావు అంటూ.. ఆయన చాలా ఫేమస్ అయ్యారు. దీంతో అతను చేసిన యాడ్‌కు మంచి ప్రజాదరణ దక్కింది. స్టార్ సెలబ్రీటిల లిస్ట్‌లో చేరిపోయాడు.
అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు. కిరణ్ కుమార్ బంగారు ఆభరణాల కొటేషన్ కంటే తన గుండు ఎక్కువ ఫేమస్ అయ్యింది. అయితే ఓ ఇంటర్య్వూలో.. మీరు ఎప్పుడు గుండుతోనే కనబడతారు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కొంత మంది నన్ను అలా మార్చేశారు. నాకు చాలా ఒత్తైన జుట్టు ఉండేది. కానీ ఒకసారి తిరుపతిలో గుండు చేసుకున్నాను. దీంతో చాలా మంది నీకు గుండు బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ఇదే కొనసాగిద్దామని అప్పటి నుంచి గుండుతోనే ఉంటున్నాని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈకామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వూ చూసిన కొందరు.. నీ గుండు సీక్రెట్ బాగుంది అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు నిజంగా నీకు గుండే బాగుందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.