- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటే చాలు!
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వచ్చినప్పటి నుంచి ఎదో ఒక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజు నిద్ర లేచిన వెంటనే ఏం తినాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం..
1. కిస్మిస్ మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైంది. దీన్ని రోజు తీసుకోవడం వలన వీటిని బలహీనత దూరమయ్యి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
2. ఎండు ఖర్జూరంలో పోషక పదార్ధాలు అధికంగా ఉంటాయి. రోజుకు రెండు చొప్పున తీసుకుంటే మంచిది. వీటిని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత ఐరన్ దొరుకుతుంది.
3. మనలో చాలా మంది ఉదయం 4 బాదంలు తింటుంటారు. వీటిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
Advertisement
- Tags
- health tips
Next Story