ఈ కారణంతోనే భార్య పరాయి మగవాడిపై ఆశపడుతుంటారంట?

by samatah |   ( Updated:2023-06-24 14:23:58.0  )
ఈ కారణంతోనే భార్య పరాయి మగవాడిపై ఆశపడుతుంటారంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొంత మంది భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే విడిపోయేదాక వస్తుంటారు. ఇక కొందరు భార్యలు, పరాయి వ్యక్తులపై ఆసక్తి చూపుతుంటారు. అయితే దానికి కూడా కారణం ఉందంట. అదేమిటంటే?

చాలా మంది భర్తలు వర్క్ బిజీలో ఉండి, భార్య, పిల్లలను పట్టించుకోరు. వారికోసం కాస్తటైం కూడా కేటాయించరు. అందుకే భార్యలు పరాయిమగవాడిపై ఆసక్తి చూపిస్తారంట. అందు వలన ఎంత బిజీ ఉన్నా, భార్య పిల్లలతో కాసేపు గడపడం ద్వారా వైవాహిక బంధంలో ఎలాంటి ఇబ్బందులు రావంట.

Read More... నో ఫికర్.. పిల్లల ఆర్థిక కష్టాల్లో లక్షలకు లక్షలు సర్దుబాటు చేసేది తల్లిదండ్రులే

మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేదా? అయితే ఇలా చేయండి!

సెక్స్ లో పాల్గొనే ముందు ఈ పనులు అసలు చేయకూడదట..

Next Story