వేసవిలో బాదం పప్పు నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

by samatah |   ( Updated:2023-05-25 10:05:08.0  )
వేసవిలో బాదం పప్పు నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతీ రోజు ఉదయం డ్రై ఫ్రూట్స్ తినాలి అంటారు వైద్యులు. అయితే ప్రస్తుతం వేసవి కాబట్టి చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది.డ్రై ఫ్రూట్స్ అనగానే వేడి చేస్తుంది అనే భయం ఉంటుంది. ఇంకా వేసవిలో అంటే తినడానికి కూడా కొందరు భయపడుతారు. ఇంకొందరు మాత్రం నానబెట్టుకొని తింటుంటారు. అయితే అసలు వేసవిలో నానబెట్టిన బాధం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అలా తినొచ్చా అనే డౌట్ కొందరిలో ఉంటుంది. కాగా, సమ్మర్‌లో నీటిలో నానబెట్టిన బాదం తినొచ్చా లేదా అనేది తెలుసుకుందాం.

నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇంక ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉంటారంట. అలా తినడం వలన జుట్టు ఒత్తుగా పెరగడం, జీర్ణసమస్యలు లేకుండా ఉంటాయంట. ఇక నానబెట్టిన బాదం తినడానికి సీజన్‌తో సంబంధం లేదంటున్నారు వైద్యులు. ఏ కాలంలోనైనా సరే నానబెట్టిన బాదం తినవచ్చు. ఇలా తినడం వలన అనేక సమస్యల నుంచి బయటపడుతారంట.

Read more:

ఈవినింగ్ టైంలో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Advertisement

Next Story

Most Viewed