అక్కడ పుట్టుమచ్చలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వారికి డబ్బే డబ్బు

by Prasanna |   ( Updated:2024-02-24 12:48:05.0  )
అక్కడ పుట్టుమచ్చలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వారికి డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్: పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి. చిన్నప్పుడు పుట్టుమచ్చలను గుర్తులుగా రాసుకునే వాళ్లు. అలాగే ప్రతి సర్టిఫికేట్ లో పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో కూడా రాసి ఉంటాయి. ఈ పుట్టుమచ్చలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని సముద్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ పుట్టుమచ్చల వలన భవిష్యత్తులో ఆర్థికంగా కలిసి వస్తుందట. అదృష్టం గురించి కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు. కొందరు ఇలాంటి వాటిని బాగా నమ్ముతారు, మరికొందరు వాటిని కొట్టి పారేస్తారు. అయితే, అక్కడ పుట్టుమచ్చలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వారికి కలిసి వస్తుందట. దీని గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం..

మీకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే, ఆర్థిక సమస్యలతో పాటు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. కొందరికి గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటుంది.శరీరంలోని వివిధ భాగాలపై పుట్టిన మచ్చలు అందాన్ని పెంచుతాయి. కొన్ని పుట్టుమచ్చలు వ్యక్తుల జాతకాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతారు. ఈ పుట్టుమచ్చలు శుభాలకు సంకేతం. చెంప పై పుట్టు మచ్చ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, అత్తింటి వారి సంపద రెట్టింపు అవుతుందట.

కొన్ని పుట్టు మచ్చలు స్త్రీలకు,పురుషులకు ఒకే రకమైన ప్రయోజనాలను ఇస్తాయి. పుట్టుమచ్చ యొక్క రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టత, స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ తమ స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారని సముద్ర శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Read More..

గర్భిణులకు అలర్ట్.. పిండాన్నీ వదలని మైక్రోప్లాస్టిక్స్.. ఏం జరగనుందో!

Advertisement

Next Story

Most Viewed