- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్.. శృంగార భాగస్వామి విషయంలో ఇదే జరుగుతుంది..
దిశ, ఫీచర్స్ : ''స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్" అని చెప్పుకునే లింక్డ్ ఇన్ యాప్.. విద్య, ఉద్యోగం, లక్ష్యాల గురించి కనెక్ట్ అయ్యేందుకు హెల్ చేస్తుందన్న విషయం తెలిసిందే. కానీ శృంగార, జీవిత భాగస్వాములను కనుగొనేందుకు డేటింగ్ యాప్స్ కన్నా బెటర్ గా వర్క్ చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 61 శాతం మంది తమ ఫస్ట్ డేట్స్ లింక్డ్‌ఇన్‌లో కనుగొన్నారని ఈ అధ్యయనం చూపిస్తుంది. ఈ ధోరణి 20 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలోనూ విస్తరించిందని.. మోడ్రన్ డేటింగ్‌లో లింక్డ్‌ఇన్ ఊహించని పాత్రను పోషిస్తుందని 52 శాతం మంది అంగీకరించారు.
ఇటీవలి చాలా అధ్యయనాలు మోడ్రన్ డేటింగ్ యాప్స్ తో జనాలు విసిగిపోతున్నారని గుర్తించాయి. సాధారణంగా " డేటింగ్ యాప్ ఫెటీగ్ " గా సూచించబడే ఈ పెరుగుతున్న అసంతృప్తి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే వ్యక్తుల సంఖ్య పెరగడానికి దారితీసింది. అంతేకాదు ఈ డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఒక వ్యక్తి మ్యాచ్ అయినట్లు అనిపిస్తే.. తన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కోసం లింక్డ్ ఇన్ లో సెర్చ్ చేయడం సాధరణమైపోయింది.