ట్రాన్స్ జెండర్స్ సెక్స్ ఎలా చేస్తారు..? చప్పట్లను ఎందుకు కొడతారు..? (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-10 15:37:52.0  )
ట్రాన్స్ జెండర్స్ సెక్స్ ఎలా చేస్తారు..? చప్పట్లను ఎందుకు కొడతారు..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ట్రాన్స్‌జెండర్స్ అనగానే అంతదూరం వెళ్తారు. వారి వైపు నీచంగా చూస్తారు. కానీ వాళ్లు మనలాగనే మనుషులు అనే కనీస స్పృహను కోల్పోతారు. సమాజంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత పెరుగుతోంది. అయినా ఇంటా బయట తీవ్ర వేధింపులకు గురవుతున్నారు ట్రాన్స్ జెండర్స్. అయితే ఇలాంటి అసమానతలను అన్నీంటిని ఎదురించి నిలబడుతోంది ట్రాన్స్ జెండర్ స్నేహ. అబ్బాయిగా ఉన్న ఆమె.. ఎందుకు ట్రాన్స్ జెండర్‌గా మారింది..? ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్నేళ్లు పట్టింది..? ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? చప్పట్లను ఎలా ఆయుధంగా మార్చుకుంటారు..? వాళ్లు కొలిచే దేవత ఎవరు..? ట్రాన్స్ జెండర్ చనిపోతే ఏం చేస్తారు..? ఇలాంటి ఆసక్తికర విషయాలను స్నేహ ‘దిశ టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

అపరిచితులతో భార్యల శృంగారం.. దగ్గరుండి పంపిస్తున్న భర్తలు.. ఏకంగా ఏడుసార్లు సెక్స్!

Advertisement

Next Story

Most Viewed