- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరు మూసుకుంటే బోలెడన్ని లాభాలు..తెలుసుకోండి ఇలా..
దిశ, ఫీచర్స్ : మాట్లాడటం అనేది కామన్. అయితే కొందరు చాలా చలాకీగా త్వర త్వరగా మాట్లాడితే, మరికొందరు ఎప్పుడూ చాలా సైలెంట్‌గా ఉంటారు. ఊరికే మాట్లాడటం ఎందుకు అని మౌనంగా నోరు మూసుకొని ఉంటారు. ముఖ్యంగా చాలా మంది స్పీచ్ ఫాస్టింగ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే దీనికి గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. ఎక్కువగా మాట్లాడటం కన్నా, మాట్లాడకుండా మౌనంగా ఉండటమే ఆరోగ్యకరం అంటున్నారు.
2006లో చేసిన ఓ స్టడీ రిపోర్ట్ ప్రకారం మనకిష్టమైన పాటలు విన్న రెండు లేదా మూడు నిమిషాల పాటు చాలా సైలెంట్‌గా ఉంటాము. దీని వలన మన మనస్సు, హార్ట్ రేట్‌తో పాటు బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నట్లు వారు పేర్కొన్నారు. అంతే కాకుండా మనం ఎక్కువగా మాట్లాడకుండా వర్క్ చేసుకోవడం వలన స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మెదడు పనితీరు మెరుగుపడటం, ఇన్‌సోమ్నియా లాంటి వ్యాధులు కూడా కంట్రోల్ అవ్వడంలో ఈ స్పీచ్ ఫాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.అందువల్లే చాలా మంది సైలెంట్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారంట. అయితే స్పీచ్ ఫాస్టింగ్ అనేది ఎక్కువగా ఫాలో అవ్వడం కూడా మంచిది కాదంట. రోజంతా నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం.. ఇది ఇలానే ఫాలో అవుతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన చుట్టూ ఉన్న వారిని దూరం చేసుకుంటాము. అందు వలన వారంలో ఒకసారి ఈ స్పీచ్ ఫాస్టింగ్ ఫాలో అవ్వడం మంచిది అంటున్నారు నిపుణులు.