- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముద్దుతో అందం పెరుగుతుందా? ఈ విషయం తెలుసుకోండి
దిశ, వెబ్‌డెస్క్ : ముద్దు వలన ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. అయితే నిజంగానే ముద్దు వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడితో బాధపడుతున్నావారు తమకు ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం వలన ఆందోళన దూరమవుతుందంట.ముద్దు పెట్టుకోవడం అనేది హ్యాపీ హార్మోన్స్‌తో ముడి పడి ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ బ్రెయిన్‌కి మంచి ఫీలింగ్‌ని అందిస్తాయి. దీంతో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్‌లు అందుతాయి. ఇవి మీకు ఆనందాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.ముద్దు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తితో రిలేషన్ పెరుగుతుంది. అలాగే మహిళలు పీరియడ్స్ టైమ్‌లో ముద్దు పెట్టుకుంటే, కడుపునొప్పి, తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుందంట. అలాగే ముద్దు పెట్టుకోవడం వలన సంతోషంగా ఉండి, అందం పెరుగుతుందంట.
Also Read..
భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా?