- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PUBG ప్రేమికులకు గుడ్ న్యూస్..

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో కోట్ల మంది ఆదరణ పొందిన పబ్-జీ వివిధ కారణాల వలన ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేయబడింది. అయితే పబ్‌జి ఇండియా.. తమ వినియోగదారులకు, గేమర్లకు శుభవార్త తెలిపింది. ఈ నెల 29 నుంచి భారతదేశంలో తిరిగి ప్రారంభించబడుతుందని.. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు BGMI ఆడటం మొదలు పెట్టవచ్చని తెలిపింది. అలాగే.. ఈ రోజు (మే 27) నుంచే Android వినియోగదారులు Google Play Store నుండి ప్రీలోడింగ్ చేసుకొవచ్చని తెలిపింది. అలాగే iOS వినియోగదారులు ఈ రోజు డౌన్ లోడ్ చేసుకుని.. మే 29న గేమ్‌ను ఆడటం ప్రారంభించవచ్చు” అని క్రాఫ్టన్ స్పష్టం చేసింది.
Read More... మీ ఫోన్ నెంబర్లు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నారా..? అయితే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే..!
Next Story