- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే బీర్ తయారు చేసుకోవచ్చు
దిశ, వెబ్ డెస్క్: వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చాలా మంది ఎక్కువగా బీర్ తాగడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలా మందికి ఇంట్లో వారి చేతులతో బీరు తయారు చేసుకుని తాగాలనే కోరిక ఉంటుంది. అయితే అలాంటి వారికి కింగ్ ఫిషర్ కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక ఇంట్లోనే ఎంచక్కా బీరును తయారుచేసుకుని సీసాలకు సీసాలు తాగొచ్చు. అందుకోసం కింగ్ ఫిషర్ కంపెనీ బీర్ పౌడర్ మిక్స్‌ను అందుబాటులొకి తీసుకువచ్చింది. యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ పాకెట్లను విడుదల చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్‌ను దేశంలోని మందుబాబుల కోసం తీసుకొచ్చింది. వీటినే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. బీర్ సాచెట్స్‌ను జగ్ కానీ, మగ్ కానీ, మినరల్ వాటర్ డబ్బా కానీ ఏది వున్నా ఒకేసారి బీర్ పౌడర్ కలిపి నురగలు కక్కే రుచికరమైన బీరును తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చినంత తాగొచ్చట. దీంతో ఈ విషయం తెలిసిన మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read more:
ఆరుగురు భార్యలతో ఒకే బెడ్‌పై మన్మథుడు.. ఏకంగా రూ. 80 లక్షల ఖర్చుతో..!
- Tags
- beer powder mix