Gas Pain: పప్పు తిన్న తర్వాత ఇలా చేస్తే.. గ్యాస్ సమస్యలు పరార్ అవుతాయి!

by Prasanna |   ( Updated:2023-06-04 14:59:29.0  )
Gas Pain: పప్పు తిన్న తర్వాత ఇలా చేస్తే.. గ్యాస్ సమస్యలు పరార్ అవుతాయి!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం మనలో చాలా మంది పప్పుతో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇది ఎక్కువగా తినడం వలన గ్యాస్ సమస్యలు అధికమవుతాయట. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

1. పప్పును అప్పటికప్పుడు అస్సలు తీసుకోకండి.. ఒక రోజు ముందు నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వలన గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

2. అలాగే కొంత మంది పప్పు తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందని పడుకొనిపోతారు.. అలా చేయకండి. తిన్న తర్వాత 15 నిముషాలు నడవడం వలన మీరు తీసుకున్న ఆహారం జీర్ణమయ్యి గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.

Read More: Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాల్ అయితే లావు అవ్వొచ్చు!

Advertisement

Next Story

Most Viewed