నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు..ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి !

by Prasanna |   ( Updated:2022-12-21 14:41:35.0  )
నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు..ఈ టిప్స్‌ను  ఫాలో అవ్వండి !
X

దిశ, వెబ్ డెస్క్ : సరిగా నిద్ర పట్టకపొతే అందుకు కొన్ని ఆహారాలు కొన్ని సహాయపడతాయి. అలాగే ఆ ఆహారాలు నిద్ర ప్రభావం చూపుతాయి. మరి నిద్రకు సహకరించే ఆ ఆహారాలు గురించి ఇప్పుడు తేలుకుందాం.

1. గాఢంగా నిద్ర పోవాలంటే పాలు తాగలిసిందే..గోరు వెచ్చని పాలు తాగడం వల్ల త్వరగా నిద్ర రావడమే కాకుండా గాఢంగా కూడా నిద్ర పోతారు. ఎందుకంటే పాలలో పోషకాలు నిద్ర పట్టేలా చేస్తాయి. పాలలో ఉండే క్యాలిషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.

2. తొందరగా నిద్ర పట్టాలంటే అరటి పండ్లు తినాలిసిందే. అరటి పండ్లలో విటమిన్ బి మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి.

3. వాల్ నట్స్ ను కూడా రోజు వారి అలవాటు చేసుకుంటే మీకు తొందరగా నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి:

రోజూ ఒక్క వ్యాయామం చేస్తే చాలు.. క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!

Advertisement

Next Story

Most Viewed