- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐస్ క్రీమ్ ఎక్కువ తీసుకుంటే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే
X
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలామంది ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తింటారు. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిగా తీసుకుంటే ఏమి కాదు.. మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐస్ క్రీం ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తినే ఐస్‌క్రీమ్‌తో కేలరీలు పెరుగుతాయి అంతే కాకుండా ఇది ఇది శరీర బరువును పెంచుతుంది.
ఐస్‌క్రీం ఎక్కువ తీసుకోవడం వలన రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. గుండె సమస్యలు అధికం అవుతాయి. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
ఇవి కూడా చదవండి:
గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ఆహార ఎంపికలు కీలకం.. అధ్యయనంలో వెల్లడి
Advertisement
Next Story