- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ స్ట్రాలు వేసుకొని డ్రింక్ తాగుతున్నారా ? అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట
దిశ, వెబ్ డెస్క్ : ప్లాస్టిక్ స్ట్రాలు ఎక్కువ వాడే వారిలో నోటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అందరు ఎవరి పనుల్లో వారు బిజీ అవుతూ తినడానికి కూడా సమయం లేకుండా పనులు చేసుకుంటున్నారు. ఖాళీ సమయంలో స్ట్రాలు వేసుకొని కూల్ డ్రింక్ తాగడం లేదా బయట ఫుడ్స్ ఏది కనిపిస్తే అది తినేస్తుంటారు.ఇంక వాటితోనే సరి పెట్టుకుంటున్నారు. స్ట్రాలు వేసుకొని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట , ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయట. బరువు తగ్గాలనుకునే వారు అయితే ఈజీగా బరువు పెరుగుతారట. ఆంటే కాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా బయటపడతాయట. స్ట్రా ను డ్రింక్‌లో వేసి ఎక్కువసార్లు పీల్చేటప్పుడు మీ ముఖంపై ముడతలు ఏర్పడతాయని వైద్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు.
Also Read...
Health tips: Cancer బారిన పడకుండా ఉండటానికి ఇదొక్కటే మార్గం
ఎడారిలో మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం.. మరి ఒంటెలు ఎలా ఉంటాయి..?