- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పార్ట్‌నర్ మీతో అలా ప్రవర్తిస్తున్నాడా? అయితే జాగ్రత్త సుమా!
.దిశ,ఫీచర్స్: ఈ జనరేషన్ లో ఆడ, మగ అని తేడా లేకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేరేవారితో ఎఫైర్ పెట్టుకుంటున్నారు. ఇలా ఎవరో ఒకరు తమ పార్ట్నర్ తో పొందలేని ఆనందాన్ని వేరొకరితో పొందాలని భావన తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.. అలాగే ఆ బంధాన్ని ఎవరికి తెలియకుండా దాచుతారు. కానీ ఇప్పుడొకసారి ఆ విషయం బయట పడక తప్పదు.. అప్పుడు దాని వలన కలిగే నష్టాలు అసలు ఊహించలేము.. అయితే ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
*వారికి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు మీ రిలేషన్‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం.
* మమ్మల్ని ముందుగా చూసినట్లుగా చూసుకోరు. మీరు ఎంత బాగా ఉన్నా కూడా పట్టించుకోకపోవడం చేస్తారు.
*మీరంటే అస్సలు ఇష్టం లేనట్లు, చిన్న చిన్న వాటికే మీ మీద అరుస్తూ ఉంటారు.
* పక్కన మనుషులు ఎవరున్నా కూడా వారిని పట్టించుకోకుండా ఎక్కువ సేపు ఫోన్లో సోషల్ మీడియాలో చాట్ చేస్తూ బిజీగా ఉంటారు. మొబైల్ లాక్ చేస్తారు. కాల్, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తారు. ఎప్పుడు ఒంటరిగా ఫోన్‌తో అలానే ఉండిపోతారు.
* ఇంకా ఆలస్యంగా ఇంటికి రావడం, ఎందుకు లేట్ గా వచ్చారు అని అడిగితే ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
*అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోవడం. ఎక్కడికి అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు.
*మీరు మాట్లాడడానికి ట్రై చేసిన వారు మొహం చాటేస్తుఉంటారు.
*మీ ఆరోగ్యం బాగోలేక ఉన్న మిమ్మల్ని పట్టించుకోకపోవడం చేస్తుంటారు. ఇలాంటివి చేస్తే వాళ్ళు వేరొకరితో రిలేషన్ లో ఉన్నారని అర్థం..