- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్ల మీద కనిపించే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : రోడ్ల మీద కనిపించే చెట్లకు తెల్ల రంగు వేసి ఉండటం మీరు గమనించారా? ఇలా ఎందుకు వేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..చీకటిలో తెలుగు రంగు కాంతివంతంగా కనిపిస్తుంది. ఎంత దూరంగా ఉన్నా కనిపిస్తుంది. చీకటిలో నడుచుకుంటూ వచ్చేవారు లేదా వాహనాల్లో వచ్చే వారికి తెలుపు రంగు స్పష్టంగా కనిపించడం వల్ల అక్కడ చెట్లు ఉన్నాయని అర్ధం. ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా చెట్టు మొత్తం తెలుపు రంగు ఎందుకు వేయరని సందేహం వచ్చిందా? దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
సాధారణంగా చెట్లకి చెదలు పట్టే స్థలం చెట్టు మొదలు.. అంటే భూమి లోపల నుంచి మొదలవుతుంది. తెలుపు రంగు వేయడం వల్ల చెట్లను పాడు చేసే పురుగులు వెనక్కి వెళ్లిపోతాయి. అలా చెట్టును కూడా కాపాడుకోగలుగుతాం.. చెట్టు మొత్తం తెల్ల రంగు వేసి నట్లయితే రోడ్డు మీదకు విస్తరించిన చెట్లు తెల్ల రంగులో కనిపించి వాహనాలకు ఇబ్బంది అవుతుంది. అందుకే చెట్టు మొదల్లో మాత్రమే తెలుపు రంగు వేస్తారు.
Read More: ఈ లక్షణాలు కనిపిస్తే, మీరు కచ్చితంగా మీ బెడ్ మార్చాల్సిందే?