- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరిగా మారిపోయింది. పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలంటే చాలా మంది ఫ్రిజ్‌లో పెడతారు. కానీ కొన్ని సార్లు ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ పాడవుతుంటాయి. వెబ్‌టెబుల్స్, ఫ్రూట్స్‌లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. వీటిని ఓకే దగ్గర పెట్డడం వల్ల కొన్ని కూరగాయలు ఇథలీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా అవి త్వరగా కుళ్లిపోతాయి. అలాంటి కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* క్యాబేజీ తాజాగా ఉండాలంటే స్వచ్చమైన గాలి అవసరం. కాబట్టి యాపిల్స్, కివీస్, పుచ్చకాయ వంటి ఫ్రూట్స్‌తో వీటిని కలిసి పెట్టకూడదు.
* ఆకు కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని సపరేట్‌గా ప్యాక్ చేసి పెట్టాలి. పుచ్చకాయ, ద్రాక్ష, యాపిల్స్ వంటి పండ్ల పక్కన పెట్టొద్దు.
* అలాగే సోరకాయ, పొట్లకాయ వంటి కూరగాయల్ని యాపిల్, ద్రాక్ష, అంజీర్ ఫ్రూట్స్‌తో కలిపి ఒకే దగ్గర స్టోర్ చేయకూడదు.
* బ్రోకలీకి.. ఆపిల్, అత్తి, ద్రాక్ష పండ్ల వంటి ఇథిలీన్ ఉత్పత్తి చేసే పండ్లతో బ్రకోలీని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే అతి త్వరగా పాడయ్యే వాటిలో బ్రోకలీ ఒకటి. అందుకే వాటిని ఈ పండ్లతో పొరపాటున కూడా కలిపి పెట్టొద్దు.
* ఈ పండ్లన్నీ ఇథిలీన్‌ను రిలీజ్ చేస్తాయి. దీంతో కూరగాయలు త్వరగా పాడవుతాయి.
* వెజ్‌టెబుల్స్‌ను ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోండి.