- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Potato: బంగాళదుంపతో ఆ సమస్యలు తగ్గించుకోవచ్చని తెలుసా..
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. దీన్ని కొందరూ వారంలో మూడు సార్లు తింటారు. కూరలు మాత్రమే కాకుండా చిప్స్ తోనే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి బంగాళ దుంప మంచిగా పని చేస్తుంది. అలాగే దీనిలో ఉండే ప్రోటీన్స్ ఎముకలను బలంగా చేస్తాయని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ఇది తినడం వలన మన శరీరానికి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
పోషకాలు
పొటాటోలో విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. బీపీ డౌన్ అయ్యే వారికీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇవి సహాయపడతాయి. దీంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
చర్మ ఆరోగ్యం
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే, కంటి కింద నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుంది.
జీర్ణ వ్యవస్థ
మనలో కొందరు జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాంటి వారికీ ఇది బాగా పని చేస్తుంది. పొట్ట సమస్యలతో బాధపడేవారు వారంలో రెండు సార్లు తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.