- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vegitables: రసాయనాలతో పండించిన కూరగాయలు తినొచ్చా ..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మందికి రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలు తినొచ్చా? లేదనే ?సందేహం చాలా మందికి ఉంది. అయితే, నిపుణులు వీటి మీద ప్రయోగాలు చేసి విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ఈ కూరగాయలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ఎన్నో సమస్యలకు కారణం రసాయనిక కూరగాయలే అని తెలిస్తే ఎంతో మంది ఆశ్చర్యపోతారు. రసాయన ఎరువులను, మందులను ఉపయోగిస్తూ పండించిన కూరగాయలను తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, మనకి మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
1. రసాయనాలు కలిపిన కూరగాయలు తీసుకోవడం వలన అజీర్ణం, ఉబ్బరం మొదలైన కడుపు సమస్యలు వస్తాయి.
2. ఫ్యాటీ లివర్‌తో ఎంతో మంది బాధ పడుతున్నారు. ఆల్కహాల్ తాగేవారిలో ఇది వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి గల ప్రధాన కారణం రసాయనాలతో పండించిన కూరగాయలు.
3. రసాయన ఎరువుల వలన హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది.
4. వీటిని తినడం వలన నరాల సంబంధిత వ్యాధులు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, వ్యాధులు వస్తాయి.
5. వివిధ రకాల క్యాన్సర్లకు ఈ రసాయన కూరగాయలే కారణమవుతున్నాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.