వీరిద్దరూ ఒకే కాన్పులో పుట్టిన కవలలు.. కానీ బర్త్‌డే సంవత్సరం వేరు వేరు

by Mahesh |   ( Updated:2023-01-08 14:13:12.0  )
వీరిద్దరూ ఒకే కాన్పులో పుట్టిన కవలలు.. కానీ బర్త్‌డే సంవత్సరం వేరు వేరు
X

దిశ, వెబ్‌డెస్క్: సాదారణంగా ఒకే కాన్పులో పుట్టిన ఇద్దరి సంవత్సరం పుట్టిన తేదీ ఒకే రోజు ఉంటాయి. కానీ.. ఇక్కడ ఓ జంటకు పుట్టిన కవలల తేదీ మాత్రమే కాదు ఏకంగా సంవత్సరం కూడా వేరు వేరు ఉంది. అవును మీరు చదివింది నిజమే.. అమెరికాలోని ఓ జంటకు కవల పిల్లలు జన్మించారు. టెక్సాస్ మహిళ కాలీ జో స్కాట్ తన మొదటి కుమార్తె అన్నీ జోకి డిసెంబర్ 31, 2022 రాత్రి 11:55 గంటలకు జన్మనిచ్చింది. ఆమె రెండవ కుమార్తె ఎఫీ రోజ్ జనవరి 1, 2023 ఉదయం 12:01 గంటలకు జన్మించింది. రెండో పాప 6 నిమిషాలు లేటుగా జన్మించడంతో ఇద్దరి పుట్టిన సంవత్సరం వేరు వేరు గా మారింది.

Advertisement

Next Story