- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళ వారం : మీ ఇంట్లో ఆంజనేయుడి ఫొటో ఉందా.. ఈ విషయాలు తెలుసుకోండి
దిశ, వెబ్‌డెస్క్ : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోవడానికి కొన్ని వాస్తు టిప్స్ పాటించాలి. ప్రతి ఇంట్లో పూజ గది ఉండటం అనేది చాలా కామన్.అయితే మనం ప్రతి రోజు పూజ చేసే సమయంలో కూడా కొన్ని వాస్తు టిప్స్ పాటించాలంట. దానివల్ల నెగిటివ్ ఎనర్జే కాకుండా ఇంట్లో వారు అనారోగ్య సమస్యల భారీన పడకుండా ఉంటారంట.
ప్రతి ఒక్కరి ఇంట్లో హనుమంతుడి ఫొటో అనేది ఉంటుంది. మంగళవారం ఆదేవున్ని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. అయితే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫొటో పెట్టుకునే సమయంలో, కాస్త ఆలోచించి పెట్టుకోవలంట, వాస్తు శాస్త్రం ప్రకారం హనుమంతుడు కూర్చొని ఉన్న ఫొటో ఎరుపురంగుది, ఇంట్లో దక్షణ దిశ పెడితే అంతా మంచే జరుగుతుందంట. కొందరు తెలియక ఫొటోను బెడ్ రూమ్‌లో పెడుతారు. అయితే అలా చేయకూడదంట, అది పెద్ద తప్పు అంటున్నారు పండితులు.
అంతే కాకుండా ఇంట్లో ఎక్కువ సమస్యలు కలుగుతున్నట్లైతే, హనుమంతుడి పంచముఖ ఆంజనేయ స్వామి ఫొటోను ఇంటి ముఖద్వారం వద్ద పెడితే, చెడు శక్తులన్నీ మాయం అవుతాయంట.
Also Read..