- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీరియడ్స్‌లో SEX.. ఆయుర్వేదం ఏం చెప్తోంది?
దిశ, ఫీచర్స్: పీరియడ్స్ టైమ్‌లో కొందరు మహిళలు శృంగారంలో సంయమనాన్ని పాటిస్తే మరికొందరు మాత్రం సెక్స్‌ను ఆస్వాదిస్తారు. ఇది ఆహ్లాదకరంగా ఉంటుందని, పీరియడ్ క్రాంప్స్‌ను తగ్గిస్తుందని చెప్తుంటారు. భావప్రాప్తి పొందడం వలన తిమ్మిరి వంటి పీరియడ్-సంబంధిత లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడతారు.
సెక్స్ వలన కలిగే ఉద్వేగం ఎండోర్ఫిన్‌లను విడుదల చేస్తుంది. కాబట్టి, ఆక్సిటోసిన్ మరియు డోపమైన్ వంటి హార్మోన్లు పీరియడ్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు కూడా చెప్తుంటారు. అయితే ఈ సమయంలో సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం హెచ్‌ఐవీ, ఎస్‌టీఐ బారిన పడే ప్రమాదం ఉందని కూడా మరవద్దని, అవాంఛిత గర్భధారణకు కూడా అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మరి ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఈ సమయంలో సెక్స్ చేస్తే స్త్రీల పునరుత్పత్తిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది?
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
పీరియడ్స్‌ను సహజమైన శోధన లేదా అంతర్గత ప్రక్షాళనగా పరిగణిస్తుంది ఆయుర్వేదం. ఇది మొత్తం జీవక్రియ మరియు దోష సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో పురాణాల ప్రకారం స్త్రీలు చేయాల్సిన, చేయకూడని పనులు అనుసరించడం మంచిది. ఇది దోషాల క్షీణత, అగ్ని లేదా జీవక్రియ క్షీణతను నివారించడానికి మరియు బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
పీరియడ్స్ సమయంలో వాత చలనం 'అనులోమన' దిశలో ఉంటుందని వివరిస్తోంది ఆయుర్వేదం. సెక్స్ సమయంలో వాత యొక్క కదలిక పై దిశలో ఉండటం మూలంగా భాగస్వామితో లైంగికంగా సన్నిహితంగా ఉన్నప్పుడు.. అది విరుద్ధమైన దిశల్లోకి వెళుతుంది. తద్వారా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో అసమతుల్యతకు దారి తీస్తుంది. పీరియడ్స్ కారణంగా శరీరం ఇప్పటికే అసమతుల్యతలో ఉన్నందున మహిళలు విశ్రాంతి తీసుకోవాలని, అతి చురుకుగా ఉండకూడదని ఆయుర్వేదం నొక్కి చెప్పింది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సెక్స్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవడం మంచిది.
శృంగార కోరికలు తట్టుకోలేక.. 8 అంగుళాల డబ్బాను అక్కడ పెట్టుకోవడంతో..