- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిరిజన యువతిపై లైంగికదాడికి యత్నం
X
దిశ, గూడూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శంకర గిరిజన కాలనీకి చెందిన గడ్డం రామకృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహం జరిపించగా ఆమె అత్తవారింట్లో ఉంటోంది. ఇక రెండో ఇంట్లోనే ఉంటోంది. రామకృష్ణయ్య ఆటో డ్రైవర్. అతని భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీ. అయితే భార్యాభర్తలిద్దరూ పని కోసం బయటకు వెళ్లగా ఇంట్లో చిన్న కూతరు ఒక్కతే ఉంది.
ఈ క్రమంలోనే ఆమె స్నానం చేస్తుండగా పునరపివారి పాలెం కు చెందిన వాసు అనే యువకుడు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి సదరు యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆమె భయంతో కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకుని యువకుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Advertisement
Next Story