- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ. 50 కోట్ల చెక్ అందజేసిన ఎల్జీ పాలిమర్స్
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో: విశాఖపట్నం జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టిరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) స్పందిస్తూ.. తక్షణం 50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు రూ. 50 కోట్ల చెక్ అందించారు. దీనిపై కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఎన్‌జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని వినియోగిస్తామని చెప్పారు.
Next Story