- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాలువలోకి దూకి మహిళా డాక్టర్ ఆత్మహత్య
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ డాక్టర్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో దూకి డాక్టర్ శ్యామల ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ శ్యామలది విశాఖలోని గాజువాక ప్రాంతంగా గుర్తించారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో శ్యామల డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story