- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బ్రేకింగ్.. క్యాంప్ నుంచి డైరెక్ట్ పోలింగ్ సెంటర్‌కు లీడర్లు (వీడియో)
బ్రేకింగ్.. క్యాంప్ నుంచి డైరెక్ట్ పోలింగ్ సెంటర్‌కు లీడర్లు (వీడియో)
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పట్టణ శివార్లకు బస్సుల్లో చేరుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. క్యాంపు నుంచి నేరుగా వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.
Next Story